సచివాలయ సేవలకు జనాభా లెక్కల డ్యూటీ అడ్డంకి…

భారత్ న్యూస్ శ్రీకాకుళం….సచివాలయ సేవలకు జనాభా లెక్కల డ్యూటీ అడ్డంకి…!
ఖాళీగా సచివాలయ కుర్చీలు… మీసేవా కేంద్రాలకు వెళ్ళండం టూ సలహాలు..!!

జనాభా లెక్కల డ్యూటీలో ఉన్నాం….
ఈ నెల మీసేవా కేంద్రాలకు వెళ్ళండి…!
అంటూ కోడూరు 2 సచివాలయం ఉద్యోగి 11.30 గంటలకు EWS సర్టిఫికెట్ కోసం వచ్చిన వినియోగదారుడితో అన్నారు.
ఇప్పుడు ఉన్నారుగా అప్లై చేయండి అని కోరగా… సెన్సెస్ డ్యూటీకి వెళ్లిపోతున్నాం… అంటూ.. సీట్ లో నుండి లేచి వెళ్లిపోయారు.