భారత్ న్యూస్ ఢిల్లీ..పాకిస్థాన్ లో జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు
కరాచీలోని మాలిర్ జైలు నుంచి పరారైన 200 మంది ఖైదీలు
తప్పించుకున్న వారు తీవ్రమైన నేరాల కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారే

ఖైదీలను పట్టుకునేందుకు కాల్పులు జరిపిన పోలీసులు
కాల్పుల్లో దాదాపు 20 మంది ఖైదీలు మృతి చెందినట్లు సమాచారం