కాకతీయుల ఘన చరిత్రకు సాక్ష్యంగా ఉన్న శతాబ్దం కాలం నాటి శివాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేత.

భారత్ న్యూస్ వరంగల్ …వరంగల్ :

రాత్రికి రాత్రే చారిత్రక ఆలయం కూల్చివేత

నర్సంపేటలో ఇంటిగ్రేట్ స్కూల్ కోసం కాంట్రాక్టర్ దుశ్చర్య.

కాకతీయుల ఘన చరిత్రకు సాక్ష్యంగా ఉన్న శతాబ్దం కాలం నాటి శివాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేత.

వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం లో అశోక్ నగర్ లో ఉన్న చారిత్రక ఆలయాన్ని

ఇంటిగ్రేట్ స్కూల్ కోసం కాంట్రాక్టర్ కూల్చివేత.

స్థానికుల నుంచి నిరసనలు తెలియజేయడంతో

అధికారులు తమకు తెలియదంటే తమకు తెలియదని తప్పించుకునే ప్రయత్నం.

ఆలయం కూల్చివేసిన ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారద, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పరిశీలన

యధా స్థానంలోనే దేవాలయాన్ని పునర్ నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ