యోగ నిద్రలో భగవానుడు..

భారత్ న్యూస్ తిరుపతి…యోగ నిద్రలో భగవానుడు..
శబరిమల ఆలయం విషు పూజలు ముగించుకొని 18.04.26 రాత్రి హరివరాసనంతో మూసివేయబడింది భగవాన్ శ్రీ ధర్మశాస్త యోగనిద్రలోకి వెళ్ళారు.
సన్నిధానం తిరిగి ఏడవం మాస పూజలకోసం మే నెల 14 వ తేదీ సాయంత్రం 5 గంటలకు తెరుచుకుంటుంది.