ఉచిత దర్శనం కోసం 11 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల సమాచారం:

 18-04-2026

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

ఉచిత దర్శనం కోసం 11 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు

సర్వదర్శనం భక్తులకు 06 గంటల సమయం పడుతుంది

300 రూ..శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది

సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-4 గంటల సమయం పడుతుంది

నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 69,049

నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 23,842

నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹3.57 కోట్లు

ఓం నమో వేంకటేశాయ 🙏🌹 🙏