తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల సమాచారం:

    25-04-2026

🌷🌷🌷🌷🌷

📍 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .

📍 ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు .

📍 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 12-15 గంటల సమయం పడుతుంది.

📍 300 రూ.. శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది.

📍 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతుంది.

📍 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 69,270

📍 33,180 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

📍 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం ₹3.69 కోట్లు .

ఓం నమో వేంకటేశాయ