కర్ణాటకలో అమెరికా మహిళపై అత్యాచారం

భారత్ న్యూస్ ఖమ్మం…..కర్ణాటకలో అమెరికా మహిళపై అత్యాచారం

విషయం బయటికి రాకుండా మూడు రోజులు మహిళకు మత్తు మందు ఇచ్చి బంధించిన హోంస్టే సిబ్బంది

కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా కుట్టా గ్రామంలోని ఓ హోంస్టేలో తాత్కాలికంగా నివాసం ఉండే అమెరికా మహిళపై అత్యాచారానికి పాల్పడిన అక్కడే పనిచేసే జార్ఖండ్ ప్రాంతానికి చెందిన వృజేష్ కుమార్ అనే వ్యక్తి

విషయం బయటికి రాకుండా మహిళకు మత్తు మందు ఇచ్చి మూడు రోజులపాటు బంధించి, వైఫై ఆఫ్ చేసి ఎవరిని కలవనివ్వకుండా చేసిన హోంస్టే యజమాని

తాను మైసూరు వెళ్తున్నానని చెప్పి తప్పించుకుని ఎంబసీలో విషయాన్ని తెలపగా, ఎంబసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు