ఎన్నికల్లో పోటీపై టీవీకే కీలక ప్రకటన.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్‌

భారత్ న్యూస్ అనంతపురం .ఎన్నికల్లో పోటీపై టీవీకే కీలక ప్రకటన.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్‌

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిగా టీవీకే వ్యవస్థాపకుడు, సినీనటుడు విజయ్‌(Vijay)ను ప్రకటించింది.