చెప్పింది!చేస్తాం! చేసేదే చెబుదాం! అభివృద్ధిని చూసి ఓటు వేయండి…..యువ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,,,

చెప్పింది!చేస్తాం! చేసేదే చెబుదాం! అభివృద్ధిని చూసి ఓటు వేయండి…..
యువ నాయకులు శ్రీకాంత్ రెడ్డి
(భారత్ న్యూస్ ;;;;;గుంతకల్)
అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి కోసం మరో మారు మేమంతా సిద్ధం అంటూ 16వ వార్డు కౌన్సిలర్ అర్షియా బేగం ఇంచార్జ్ యూనిస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రచార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న యువ నాయకులు శ్రీకాంత్ రెడ్డి ప్రచారం లో పాల్గొని వార్డులోని ప్రతి గడప వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేY.V.R ని ,, మరో మారు జగన్మోహన్ రెడ్డిని సీఎం గా గెలిపించుకోవాలని ముమ్మరంగా ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులుకాకర్ల నాగేశ్వరరావు, మల్లికార్జున శాస్త్రి, న్యాయ వాది అశ్వత్ నారాయణరెడ్డి, రఫిక్, మంజు, లోకేష్ 16వ వార్డు నాయకులు మహమ్మద్ రఫీక్ ,వార్డు సచివాలయ కన్వీనర్లు గృహసారధులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది