విశ్వేశ్వర్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించండి..

విశ్వేశ్వర్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించండి..

భారత్ న్యూస్:
బ్రాహ్మణపల్లి,రామచంద్రపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం..

ఎంపీపీ నారాయణరెడ్డి, మండల జెసిఎస్ కన్వీనర్ జల్లిపల్లి దేవేంద్ర, మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, సింగల్ విండో ప్రెసిడెంట్ వడ్డే గంగాధర్ ఇంటింటా ప్రచారం..

కూడేరు మే 6 (భారత్ న్యూస్ )
వైయస్సార్ సిపి నాయకులు మండల వ్యాప్తంగా ఎన్నికలు దగ్గర పడడంతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు,సోమవారం కూడేరు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి,రామచంద్రపురం గ్రామాలలో ఇంటి ప్రచారాన్ని చేపట్టారు, ఈ సందర్భంగా ఓటర్లకు ఫ్యాను గుర్తుకే ఓటు వేయవలెనని వేడుకుంటున్నారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనే జగనన్న అజెండా,మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పురోగతి సాధించేలా గడిచిన ఐదేళ్ల పాలనలో జగనన్న ప్రతీ అడుగు వేశారు అని తెలిపారు, అక్కచెల్లెమ్మలు ఎవ్వరినీ నోరు తెరిచి అడిగే పరిస్థితి రాకూడదని, అవ్వాతాతలు ఆత్మగౌరవంతో జీవించాలని, ప్రతీ మహిళా తన కాళ్లపై తను నిలబడేందుకు పుట్టిన ఆడబిడ్డ దగ్గర నుంచి వృద్ధాప్యం వయసు అవ్వ,తాత వరకు ప్రతీ దశలోనూ మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా, మీ మేనమామగా, మీ మనవడిగా సీఎం జగన్ మీకు ఎప్పుడూ అండగా ఉంటూ వచ్చారు. కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొకసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటరు పైన ఉన్నదని, ఉరవకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, వై విశ్వేశ్వర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి కురుబ శంకర్ నారాయణ ను వీరు గుర్తు ఫ్యాన్ గుర్తుకే మీ పవిత్రమైన ఓటు, అమూల్యమైన ఓటు రెండు ఓట్లు ఫ్యాను గుర్తుకే వేయవలనని ఓటర్లను వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలోమండల ఎంపీపీ నారాయణరెడ్డి, జడ్పిటిసి భర్త అశ్విని హరీష్,మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, సింగల్ విండో ప్రెసిడెంట్ వడ్డే గంగాధర్, మండల జెసిఎస్ కన్వీనర్ దేవేంద్ర, జల్లిపల్లి మంజునాథ్ రెడ్డి,కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, సాయి పురుషోత్తం రెడ్డి, పురుషోత్తం రెడ్డి,రామచంద్రారెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, మోహన్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు..

ఫోటో రైట్ అప్.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని ఓటర్లను అభ్యర్థిస్తున్న వైసిపి నాయకులు..

ఫోటో రైట్ అప్..