గ్రామపంచాయతీ పరిధిలోని దింటిమెరక గ్రామంలో అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్,,

భారత్ న్యూస్ కోడూరు

కోడూరు గ్రామపంచాయతీ పరిధిలోని దింటిమెరక గ్రామంలో అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబుకు మరోసారి అవకాశం ఇస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోడూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గడపగడపకు తిరుగుతూ విస్తృత ప్రచారం చేపట్టారు.*