“సర్వేపల్లి లో ఎన్నికలకు ముందే సోమిరెడ్డి కనుమరుగైపోయాడు”

భారత్ న్యూస్ గుడివాడ….

“సర్వేపల్లి లో సోమిరెడ్డి కనుమరుగు”

“సర్వేపల్లి లో ఎన్నికలకు ముందే సోమిరెడ్డి కనుమరుగైపోయాడు”

“సోమిరెడ్డి తాను చేసిన అభివృద్ధి శూన్యం కనుక ప్రజల్లో తిరగలేక కుటుంబ సభ్యులను ప్రచారంలో తిప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు”

“సర్వేపల్లి వైకాపాలోకి భారీగా కొనసాగుతున్న చేరికలు”

“సోమిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన వారు 24 గంటలు గడవకముందే వైకాపాలోకి తిరిగి చేరుతున్నారు”

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

తేదీ : 06.05.2024

“సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, పాపిరెడ్డిపాలెం గ్రామం నుండి సోమిరెడ్డి సమక్షంలో చేరిన వారితోపాటు తెలుగుదేశం పార్టీని వీడి మంత్రి కాకాణి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 70 కుటుంబాలు”

“ఎన్ని ప్రలోభాలు పెట్టినా 24 గంటలు గడవక ముందే సోమిరెడ్డి గెలవలేడని, తెలుగుదేశం ప్రభుత్వం రాదని నిర్ధారించుకుని తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్న పార్టీలో చేరిన వారు”

“సోమిరెడ్డి ఎన్ని బీకరాలు పలికినా సర్వేపల్లి లో వైకాపా భారీ మెజారిటీతో గెలుస్తుందని ప్రజల విశ్వాసం”

“ధాన్యం దళారుల దగ్గర 50 కోట్లు ముడుపులు మింగిన సోమిరెడ్డి”

“రైతులకు మద్దతు ధర కల్పించకుండా, రైతుల కన్నీరుతో తన ధనదాహాన్ని తీర్చుకున్న రైతు ద్రోహి సోమిరెడ్డి”

“మంత్రి కాకాణి ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర కన్నా 30% అధికంగా అందించడంతో హర్షం వ్యక్తం చేస్తున్న సర్వేపల్లి రైతాంగం”

“కరోనా కష్టకాలంలో సోమిరెడ్డి ముఖం చాటేసి అడ్రస్ లేకుండా పోయాడు”

“కరోనా కష్టకాలంలో మృత్యువును సైతం లెక్కచేయకుండా ప్రజల వెంటే ఉన్న మంత్రి కాకాణి”

“గ్రామాలలో అభివృద్ధి అంటే తెలియని సోమిరెడ్డికి మరోసారి బుద్ధి చెప్పడానికి సిద్ధమంటున్న సర్వేపల్లి ప్రజలు”

“సోమిరెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని, మంత్రి కాకాణి 50 వేల భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని అభిప్రాయపడుతున్న విశ్లేషకులు”