“సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, ఇడిమేపల్లి మరియు తిరుమలమ్మపాలెం గ్రామాలలో,,,

భారత్ న్యూస్ గుడివాడ…

“సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, ఇడిమేపల్లి మరియు తిరుమలమ్మపాలెం గ్రామాలలో సోమవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాకాణి పూజిత గారు”

“తన తండ్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లి లో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించిన కాకాణి పూజిత గారు”

“ఓ వ్యక్తి ఎలాంటి స్వార్థం లేకుండా రాజకీయాల్లోకి దిగి ప్రజలకు స్వచ్ఛమైన సేవలు అందిస్తే.. ఆ ప్రజలు ఆ నాయకుడిని గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తారన్న కాకాణి పూజిత గారు”

“తన తండ్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లిలో అభివృద్ధిని పరుగులు పెట్టించారని పేర్కొన్న కాకాణి పూజిత గారు”

“ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని.. జరిగిన అభివృద్ధి, సంక్షేమం కళ్ళ ముందు కనిపిస్తుందన్న కాకాణి పూజిత గారు”

“ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను స్థానిక ప్రజలకు వివరించిన కాకాణి పూజిత గారు”

“నిరంతరం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, తన తండ్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి మరోసారి అండగా నిలిచి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన కాకాణి పూజిత గారు”