పుత్తూరు మున్సిపాలిటీ 9వ వార్డు బలిజ వీధి,శీలకర్ వీధి, ఓల్డ్ వీవర్స్ కాలనీ, తాటితోపు వీధి, మొహమ్మద్,,

భారత్ న్యూస్ గుడివాడ….

పుత్తూరు మున్సిపాలిటీ 9వ వార్డు బలిజ వీధి,శీలకర్ వీధి, ఓల్డ్ వీవర్స్ కాలనీ, తాటితోపు వీధి, మొహమ్మద్ వీధిలో ఇంటింటికి వెళ్లి నగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గాలి భాను ప్రకాష్ అన్న గారికి, చిత్తూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలని 9వ వార్డ్ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ శ్రీమతి రాధా అశోక్ గారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగినది

ఈ ప్రచార కార్యక్రమం లో పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎం ఎస్ కరుణాకరణ్, పట్టణ పార్టీ అధ్యక్షులు గాలి జీవరత్నం నాయుడు,ఎం ఎస్ బాలాజి ,వి డి అశోక్, ఇళయరాజా,రాజా, అడుసుమల్లి నవీన్,మొహమ్మద్ రఫీ, హామీద్ బాషా, సుదర్శనం,మహబూబ్ ఖాన్,మోహన, భారతి,మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు,కార్యకర్తలు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు.