ముదినెపల్లి లో ల్ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయాలని నిరసన,ఎమ్మార్వో కార్యాలయంలో వినపత్రం,,

ఏలూరు జిల్లా ముదినేపల్లి:: (భారత్ న్యూస్)::07\05\2024:::: ముదినెపల్లి లో ల్ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయాలని నిరసన,ఎమ్మార్వో కార్యాలయంలో వినపత్రం అందించిన ఎన్.డీ.ఏ.కూటమి తెలుగుదేశం పార్టీ నియొజక వర్గ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకుబి.జే.పి. రాష్ట్రాలతో సహా ఏ రాష్ట్రంలోనూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు చేయలేదని, ఆ చట్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం అంత తొందరగా తీసుకురావడానికి అవసరమేమున్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2023 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా ప్రస్తుత వైకాపా ప్రభుత్వం జీవో నెంబర్ 512 ను తెచ్చిందని ఏపీ ల్యాండ్ అథారిటీ ఏర్పాటు చేసి దానికి చైర్పర్సన్ కమిషనర్ గా వారికి నచ్చినవారిని సభ్యులుగా నియమిస్తూ 2023 డిసెంబర్ 29న ఉత్తరువులు ఇచ్చారని, ఈ చట్టం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఎన్నికలలో ప్రజలనిమోసం చేయటానికి,ఇంకామార్గదర్శకాలు ఇయ్యలేదనుటూ దాటావేసున్నారని,భారతదేశం లో ఏ రాష్ట్రమూ ల్యాండ్ టైటిల్ చట్టం అమలు చేయకముందే ఇక్కడే ల్యాండ్ టైటిల్ చట్టం ఎందుకు అమలు చేశారు సమాధానం చెప్పాలని, కోర్టులలో భూమి రక్షణ చటాలను తొలగించడానికి రెవెన్యూ అధికారులకు సివిల్ కోర్టు అధికారాలను కట్టబెడుతూ ల్యాండ్ టైటిల్ చట్టం తెచ్చారని, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడమంటే మన భూహక్కుల్ని మన ఆస్తి హక్కులపై అధికారం పూర్తిగా వైకాపా నాయకులకు కట్టబెట్టినట్లే అవుతుందని, చట్టంలోని సెక్షన్ 5లొ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గా నియామకాన్ని ప్రభుత్వం వాళ్లకి నచ్చిన వాళ్ళని నియమిస్తారని, ఎవరైనా ల్యాండు టైటిల్ ఏదైనా ఆస్తిని అసలు భూ యజమాని పేర్లను తొలగించి,దందా దారులపేరులుపైన గాని,అధికారపార్టీ కిచెందిన వారికి సంభందించిన పేర్ల పైన కాని,వారికి సంబంధించిన వారి పేర్లు పైన టైటిల్ రికార్డులో నమోదు చేయించుకున్నా ఏడల,భుమి యాజమాని క్లైమ్ దాఖలు చేస్తే ఆ ఆస్తి వివాదంలో ఉన్నట్టు డిస్ప్యూట్ రిజిస్టర్లో ,టి.ఆర్వో నమోదు చేస్తారని దానిపై నిజమైన భూమి యజమాని సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం లేకుండా ఈ చట్టం నిరోదిస్తుందని, అనేక ప్రమాదకరమైన సెక్షన్లు ఇ చట్టంలో పొందుపరిచి ఉన్నారని, మన ఆస్తులను కాపాడుకోవాలన్న మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్న బీ.జే.పి.పార్టీ కమలం, సైకిలు, గ్లాసు, గుర్తులు పై ఓటేసి ఎన్ డి ఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని, ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేయించుకొవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో బి. జె.పి.సోషల్ మీడియా కన్వీనర్ బి బి.వి. నరసింహారావు,కొల్లిపర నాగరాజు, తెలుగుదేశం నాయకులు బొంగు రవి, తేరా రమేష్, పాండురంగారావు, కట్టా కోటేశ్వరావు, జంపాన రామకృష్ణ, పోసిన మాతయ్య, జనసేన మండలాధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు, మోటేపల్లి ఆంజనేయ ప్రసాద్, బి.జె.పి., తెలుగుదేశం