కైకలూరు వైస్సార్సీపీ శాసనసభ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు , ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి,,

ఏలూరు జిల్లా కైకలూరు::::29/04/2024::::(భారత్ న్యూస్)
కైకలూరు వైస్సార్సీపీ శాసనసభ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు , ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ఈ రోజు సాయంత్రం ముదినేపల్లి మండలం పెద పాలపర్రు పంచాయతీ పరిధిలో ని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 42వ రోజుగా ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొని ప్రజలకు అభివాదం తెలియజేస్తూ ముందుకు సాగారు వీధి వీధినా ఎమ్మెల్యే డిఎన్ఆర్ కి స్వాగతం పలుకుతూ హారతులు పడుతూ భారీ ర్యాలీగా డీ.యెన్.ఆర్. వెంట, సునీల్ కుమార్ యాదవ్ కదిలారు. చెప్పిన పధకం చెప్పినట్లుగా చెప్పిన సమయమునకు అందించిన ఏకైక నాయకుడు మన ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి , మాట ఇస్తే మాటకు కట్టుబడే ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం, ప్రతి సంక్షేమ ఫలాలను అర్హత ఒక్కటే ప్రామాణికంగా ఎటువంటి అవినీతి, దళారీ వ్యవస్థ లేకుండా అందించిన సంక్షేమాలను గ్రామ సచివాలయాల ముందర ప్రదర్శించి పారదర్శక పాలన అందిస్తున్న జగన్ ని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని అలాగే శాసన సభ అభ్యర్థి గా నన్ను, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ని దీవించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, జడ్పీటీసీ ఈడే వెంకటేశ్వరమ్మ, మండల పార్టీ అధ్యక్షులు మొట్రూ ఏసుబాబు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సంధ్య, వైస్ ఎంపీపీ సభ్యురాలు చొప్పర్ల సునీత, రాచూరి రాధా, చల్లగుళ్ల బాబ్జి, సజ్జా బాబ్జి, పిఏసియస్ అధ్యక్షుడు బొప్పన ప్రసాద్, ఎంపీటీసీ మేడేపల్లి నాగ దుర్గా, సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు శీలం రామకృష్ణ, కైకలూరు ఏఏంసి చైర్మన్ చేబోయిన వీర్రాజు, మండవల్లి వైస్ ఎంపీపీ అగస్తీ ఆదివిష్ణు, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ అల్లాబక్షు, రాష్ట్ర బిసి నాయకులు కోమటి విష్ణు, ఏఏంసి వైస్ చైర్మన్ బత్తిన కిషోర్, ఎంపీటీసీలు మరీదు నాగయ్య, జంపన కోటయ్య, రెడ్డి సతీష్ బాబు, గుమ్మడి వెంకటేశ్వరరావు, పిఎసిఎస్ అధ్యక్షులు సోమ సత్యనారాయణ, బొప్పన ప్రసాద్, ముత్యాల రాంబాబు, పేరే రామకృష్ణ, తాడంకి రాజేష్, బోయిన రామరాజు, వైసీపీ సీనియర్ నాయకులు బేతపూడి వెంకటరమణ, సాక్షి సాయి బాబు, జాస్తి చంటి, చల్లగుళ్ల శ్రీకాంత్, దివి సతీష్, కొల్లి నాని, బోయిన చంద్ర భోగేశ్వరరావు, అనందాసు బ్రదర్స్, బేతూ రాజా, శ్రీ వల్లీ దేవసేన ఆలయ మాజీ చైర్మన్ రంగిశెట్టి నరసింహారావు, పోకల దేవేంద్ర గోపాల కృష్ణ, మంగినేని బాబ్జి, అల్లాడ సతీష్, మేడూరి వెంకటేశ్వరరావు, మీసాల రామకృష్ణ, డొక్కు శ్రీనివాసరావు, నర్రా ప్రభు, నాగదేశి గణేష్, పగడాల నాగు, పుట్టి సుబ్రహ్మణ్యం,
మరీదు వసంత రావు, దగాని కోటేశ్వరరావు, పెద్ది వీరయ్య, దాసరి సుబ్రహ్మణ్యం,ఈడే పూర్ణ చంద్రరావు, పెరుమాళ్ళ రత్న భోగేశ్వరరావు, కొడవల్ల పూర్ణచంద్రరావు, యార్లగడ్డ సందీప్, బత్తుల నాగబాబు, చిన పాలపర్రు నాయకులు బండి చిన బాబు, బండి మోహనరావు, నర్రా సుబ్రహ్మణ్యం, డొక్కు సునీల్, జాజుల కార్తీక్, కోడూరు నాయకులు సూరపనేని సుబ్రహ్మణ్యం, తాతినేని శివ నాగ కృష్ణ ప్రసాద్, వల్లభనేని శేషుబాబు, రేమల్లి నాగేశ్వరరావు, ఉచ్చుల బుజ్జి, విశ్వేశరావు, సుంకర శ్రీను, సామి వెంకన్న, పెదపాలపర్రు నాయకులు చల్లగుళ్ల శ్రీకాంత్, గంటా కోటేశ్వరరావు, గంటా తేజా, మెరుగుమాలా రాజేష్, బొప్పన వెంకటేశ్వరావు, వెన్న పరమానందం, పోనుగుమాటి నాగేంద్ర బాబు, కాటూరి సోమరాజు, చల్లగుళ్ల వెంకటేశ్వరరావు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానలు తదితరులు పాల్గొన్నారు.