నాగాయలంక మాజీ జెడ్పిటిసి, వైసిపి నాయకుడు కన్నా నాగరాజు టిడిపిలో చేరిక.

భారత్ న్యూస్ విజయవాడ:

కృష్ణా జిల్లా
అవనిగడ్డ నియోజకవర్గం
నాగాయలంక మాజీ జెడ్పిటిసి, వైసిపి నాయకుడు కన్నా నాగరాజు టిడిపిలో చేరిక. మచిలీపట్నం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ సమక్షంలో టిడిపిలో చేరిన కన్నా నాగరాజు. కన్నా నాగరాజుకు టిడిపి కండువా కప్పి ఆహ్వానించిన నారాయణ.