ఉప్పరపల్లి నివాసులను టిడిపిలోకి కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని,,

ఉప్పరపల్లి నివాసులను టిడిపిలోకి కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని

పాకాల భారత్ న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉప్పరపల్లి లో వైసీపీలో నుంచి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. శుక్రవారం పాకాల మండలం, ఉప్పరపల్లి పంచాయతీ, ఉప్పరపల్లికి చెందిన వైసీపీ నాయకులు ఎం.లోకనాథం, యన్. రామచంద్ర, యన్.కిషోర్ కుమార్, బాలాజీ, రవి, దేవ, మంజుల, రెడ్డెమ్మ, రూపేష్, తరుణ్, మహేష్, ధనరాజ్, సరస్వతి తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. అందరి అజెండా పులివర్తి నానిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని పార్టీ నాయకులు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు.