ఫ్యాను.. ఫ్యాను.. ఫ్యాను… ఫ్యాను …దుమ్మురేపిన…. “బోడవాడ & జమ్మవరం” …. ఎన్నికల ప్రచారం …

భారత్ న్యూస్ విజయవాడ…

ఫ్యాను.. ఫ్యాను.. ఫ్యాను… ఫ్యాను …

దుమ్మురేపిన…. “బోడవాడ & జమ్మవరం” …. ఎన్నికల ప్రచారం …

MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారికి…. పూల వర్షంతో…. మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన బోడవాడ – జమ్మవరం గ్రామస్తులు …

మరియమ్మ – లూర్దు మాత విగ్రహాలకు…. డా” బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు …

చిన్న గ్రామానికి రోడ్ షో…. గంట షెడ్యూల్ వేసుకుంటే….

ప్రతి గ్రామంలో రోడ్ షో… 3 గంటలు… సాగుతుంది …..

డాక్టర్ గారు… మా వీధి కి… రావాలి …

ప్రచార రథం మా కాలనీ కి రావాలి …

అంటూ…. ఎదురు వచ్చి.. డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని… తీసుకువెళ్తున్న ఆయా కాలనీల వాసులు.. మహిళలు ….

ప్రచార రథం దిగి వచ్చి మరి…. ప్రజలు, అవ్వా తాతలు, అక్క చెల్లెమ్మలతో కరచాలనం చేస్తున్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు …

రాష్ట్రంలో జగనన్న విజయం ఖాయం…. నందిగామలో డాక్టర్ మొండితోక జగనన్న విజయం ఖాయం …