భారత్ న్యూస్ రాజమండ్రి….పిఠాపురంలో ఇసుక స్మగ్లింగ్ పై వర్మ సీరియస్
బొండు ఇసుక క్వారీని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే వర్మ.
రోజూ 200-300 లారీలతో ఇసుక తరలిస్తున్నారని ఫిర్యాదు చెసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణ.
పిఠాపురంలో గంజాయి వాడకం ఎక్కువైందన్న వర్మ.
ఈ అంశాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపిన మాజీ ఎమ్మెల్యే వర్మ.
