క్షమాపణలు చెప్పిన సాక్షి కేఎస్ఆర్

భారత్ న్యూస్ విశాఖపట్నం..క్షమాపణలు చెప్పిన సాక్షి కేఎస్ఆర్

రాజధాని అమరావతి మహిళలను అవమానించే విధంగా సాక్షి డిబేట్ లో మాట్లాడడంపై తప్పుబట్టిన రైతులు

జర్నలిస్టుగా అంటూ మహిళలపై అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ నిలదీత

దీంతో రైతులకు క్షమాపణలు చెప్పిన కొమ్మినేని శ్రీనివాసరావు