భారత్ న్యూస్ అనంతపురం .. ..ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్..
ఎవరు ఏం చేస్తున్నారనే సమాచారం నా దగ్గర ఉంది
ప్రజలు మనల్ని గమనిస్తున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి

వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా ఈ నెల 12న అమరావతిలో కార్యక్రమం
ఏడాదిలో చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరించాలన్న సీఎం చంద్రబాబు