ఈనాటికీ తెలుగుదేశం ఉజ్వలంగా ప్రకాశిస్తుదంటే అది ఎన్టీఆర్ ఆశీర్వాదబలమే : సీఎం చంద్రబాబు

.భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఈనాటికీ తెలుగుదేశం ఉజ్వలంగా ప్రకాశిస్తుదంటే అది ఎన్టీఆర్ ఆశీర్వాదబలమే : సీఎం చంద్రబాబు

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను

పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనే మూడు అవసరాలను తీర్చడమే తన జీవితాశయంగా భావించిన ధీరోదాత్తుడు అన్న ఎన్టీఆర్

సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శనికుడు ఆయన

ఆ మహనీయుడి సంకల్పాన్ని నెరవేర్చేందుకు అహర్నిశలూ కష్టపడుతూనే ఉన్నాం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు