భారత్ న్యూస్ గుంటూరు…..ఘనంగా కీర్తిశేషులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి
తెలుగు రాష్ట్రాల ఐక్యతను ప్రపంచ దేశాలకు వెలుగెత్తి చాటిని వ్యక్తి కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102 వ జయంతి వేడుకల కూటమి నేతలు నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. కోడూరు టిడిపి పార్టీ సీనియర్ నాయకులు బడే గాంధీ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన సెంటర్లో భారీ కేక ను కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారికి అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావుఅని ఆయన చేసిన సేవలను కొనియాడారు
ఈకార్యక్రమంలో అధికసంఖ్యలో టీడీపీ జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
..
