టీడీపీ అంటేనే పేదల పార్టీ.. వారి భవిష్యత్తు కోసం 6 శాసనాలు ప్రతిపాదిస్తున్నాను: లోకేష్‌

భారత్ న్యూస్ గుంటూరు…..టీడీపీ అంటేనే పేదల పార్టీ.. వారి భవిష్యత్తు కోసం 6 శాసనాలు ప్రతిపాదిస్తున్నాను: లోకేష్‌

  1. తెలుగుజాతి విశ్వఖ్యాతి,
  2. యువగళం,
  3. స్త్రీ శక్తి,
  4. పేదల సేవల్లో సోషల్‌ రీఇంజనీరింగ్‌,
  5. అన్నదాతకు అండగా, 6. కార్యకర్తే అధినేత

తెలుగుజాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ

లోకేష్‌