శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు.

భారత్ న్యూస్ శ్రీకాకుళం…..Ammiraju Udaya Shankar.sharma News Editor…శ్రీశైలం….

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు.

ఇన్ ఫ్లో : 19,054 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : నిల్

పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు

ప్రస్తుతం : 835.00 అడుగులు

పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.7080 టీఎంసీలు

ప్రస్తుతం : 55.0470 టీఎంసీలు

కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో ప్రారంభం కానీ విద్యుత్ ఉత్పత్తి.

శ్రీశైలం……

శ్రీశైలం జలాశయంలో మూడోవరోజు కొనసాగనున్న సిడబ్ల్యూసి పూణే శాస్త్రవేత్తల బృందం.

ఫంజ్ పూల్ లోతు,విస్తీర్ణం అంశాలపై సాంకేతిక పరిజ్ఞానంతో కొనసాగనున్న సర్వే.