భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు
ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతాలను రుతుపవనాలు తాకినట్లు తెలిపిన విపత్తుల నిర్వహణ సంస్థ
రాష్ట్రం అంతటా విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడి

గత సంవత్సరం మే 26న ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు