భారత్ న్యూస్ విజయవాడ…రూ.2000 నోట్లపై RBI కీలక ప్రకటన
రూ.2 వేల నోట్లు ఇంకా పూర్తిస్థాయిలో తమ వద్దకు చేరలేదని పేర్కొన్న RBI
ఇంకా రూ.6,181 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ఉన్నాయని ప్రజల వద్దే ఉండిపోయాయని వెల్లడి

నిర్దేశించిన పోస్టాఫీసుల్లో వాటిని మార్చుకోవచ్చని తెలిపిన RBI