భారత్ న్యూస్ విజయవాడయూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ను అరెస్ట్ చేసిన NIA అధికారులు
ఇటీవల బైక్ పై పాకిస్తాన్ టూర్‌కు వెళ్లిన సన్నీ యాదవ్‌ను చెన్నై విమాశ్రయంలో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు
పాకిస్తాన్ టూర్ గురించి వివరాలను తెలుసుకుంటున్న ఎన్ఐఏ….…
WhatsApp us