చంద్రబాబు ఈ ఏడాది పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానీ ఉన్న ఉద్యోగాల్లో 3 లక్షలకి పైగా హుష్ కాకి

భారత్ న్యూస్ కడప ….చంద్రబాబు ఈ ఏడాది పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానీ ఉన్న ఉద్యోగాల్లో 3 లక్షలకి పైగా హుష్ కాకి

ప్రభుత్వ ఉద్యోగులకి మనపై విషాన్ని నింపి.. ఏవేవో ఆశలు పెట్టాడు. కానీ ఇప్పుడు ఆ ఉద్యోగులే చంద్రబాబు తీరుతో తల పట్టుకుంటున్నారు

-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు