భవానీ నగర్ లో ఏసీబీ అధికారుల దాడులు.

భారత్ న్యూస్ వరంగల్ …హనుమకొండ జిల్లా :

భవానీ నగర్ లో ఏసీబీ అధికారుల దాడులు.

పాలకుర్తి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ


  • ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు

పెద్దవంగర మండలం, కన్వాయిగూడెం గ్రామానికి చెందిన కర్ర అశోక్ రెడ్డిని

ఓ బిల్లుల సంతకం కోసం డీఈ రూ.50వేలు డిమాండ్ చేయడంతో

ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు.