గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు నీ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన అధినేత వైయస్ జగన్ గారు.

భారత్ న్యూస్ గుంటూరు…..గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు నీ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన అధినేత వైయస్ జగన్ గారు.

గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుపై సస్పెన్షన్ వేటు పడింది. కావటితో పాటు మర్రి అంజలి, యాట్ల రవికుమార్ అనే ఇద్దరు కార్పరేటర్లు కూడా వైఎస్సార్ సీపీ నుండి సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు మాజీ మేయర్‌ కావటి, ఇద్దరు కార్పొరేట్లపై ఫిర్యాదులు రావడంతోనే సస్పెండ్ చేసింది.