భారత్ న్యూస్ విశాఖపట్నం..13 ఏళ్ల లోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా కొత్త చట్టం తీసుకురావాలని మంత్రి నారా లోకేష్ ఆదేశం
పిల్లల సృజనాత్మకత దెబ్బతినకుండా ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాల్లోని అత్యుత్తమ విధానాలపై అధికారుల అధ్యయనం

వయసు నిర్ధారణ కోసం డిజిలాకర్ ఏజ్ టోకెన్ల వినియోగంపై కసరత్తు చేయాలని, స్కూళ్లలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయం..