ఏపీ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్!*

భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్!*మొత్తం 2.89 కోట్ల ఓటర్లు నమోదు కాగా,
మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉండటం విశేషం ఓటర్ల వివరాలు:
పురుషులు: 1,42,26,677
మహిళలు: 1,46,73,412
ట్రాన్స్ జెండర్లు: 1,313 మొత్తం 13,348 పంచాయతీలలో
13,259 పంచాయతీలకు ఓటర్ల జాబితా విడుదల

17 జిల్లాల్లో ప్రక్రియ పూర్తి కాగా
11 జిల్లాల్లో 89 పంచాయతీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి

ఎన్నికల తేదీలు త్వరలో ప్రకటించే అవకాశం.

apelections