తెనాలి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు

భారత్ న్యూస్ రాజమండ్రి…తెనాలి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు

మరి కొద్ది సేపట్లోనే ఐతానగర్ లోని పోలీసుల దాడిలో గాయపడ్డ కుటుంబాన్ని పరామర్శించనున్న వైయస్ జగన్

వైయస్ జగన్మోహన్ రెడ్డి రాకతో భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కిక్కిరిసిపోయిన తెనాలి రోడ్డు