ఏపీలో ఈ వారంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ.

భారత్ న్యూస్ కడప …Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో ఈ వారంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ.

2017 బ్యాచ్ ఐఏఎస్‌లను కలెక్టర్లుగా నియమించే అవకాశం.

మొదట కలెక్టర్ల బదిలీలపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం.

తర్వాత సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు.

కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయ్యేలోపు ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు.

పలు జిల్లాల కలెక్టర్ల బదిలీకి సర్వం సిద్ధం.

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా చెరుకూరి శ్రీధర్ ని నియమించే అవకాశం.

2016 బ్యాచ్ ఐఏఎస్‌లలో కలెక్టర్ పోస్టింగ్ దక్కని వారికి ఈసారి ఛాన్స్.