సోషల్ మీడియాలో జుట్టు పీక్కునేలా చేసే ఈ వీడియో వైరల్ అవుతోంది..

భారత్ న్యూస్ కడప …సోషల్ మీడియాలో జుట్టు పీక్కునేలా చేసే ఈ వీడియో వైరల్ అవుతోంది..

ఈ వీడియోలో, ఒక సింహం రోడ్డు పక్కన నిద్రిస్తున్న వ్యక్తిని పసిగట్టి.. ఎటువంటి హాని కలిగించకుండా అక్కడినుంచి వెళ్లిపోయింది.

వీడియో ఎప్పుడు, ఎక్కడ ఉందనే దాని గురించి సమాచారం అందుబాటులో లేదు

వీడియో AI ద్వారా రూపొందించబడిందని కూడా వాదన ఉంది