యూజర్లకు అలర్ట్.. UPI సేవల్లో కీలక మార్పులు

భారత్ న్యూస్ విజయవాడ…యూజర్లకు అలర్ట్.. UPI సేవల్లో కీలక మార్పులు

UPI యాప్స్ పై భారం తగ్గించేందుకు NPCI కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి UPI యాప్లో రోజుకు 50 సార్లే బ్యాలెన్స్ చూసుకోగలరని తెలిపింది. లింక్ చేసిన అకౌంట్లకు సంబంధించి రోజుకు 25 సార్లే ఎంక్వైరీ చేయగలరని, బ్యాంకులు నాన్ష్పీక్ అవర్స్ లోనే ఆటో పే కింద అమౌంట్ కట్ చేయాలంది. నాన్ యూజర్ API కాల్స్ ను పీక్ అవర్స్ (10AM-1PM, 5PM-9.30PM)లో తగ్గించనుంది. ట్రాన్సాక్షన్ చేశాక స్టేటస్ చూసేందుకు 90సెకన్లు ఆగాలని తెలిపింది.