..భారత్ న్యూస్ హైదరాబాద్….వడదెబ్బతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా:- పెద్ద వంగర మండలంలోని పోచంపల్లి గ్రామంలో వడ దెబ్బతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు గంట్లకుంట సబ్మిస్ కుంట తండా కు చెందిన గుగులోతు కిషన్ (51)మృతి
వడ్లు పడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిన రైతు..