భారత్ న్యూస్ గుంటూరు Ammiraju Udaya Shankar.sharma News Editor…….జిల్లాల పునర్ వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు..
📍సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం.. జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్లు మార్పులు, చేర్పులపై చర్చ.. సమావేశానికి హాజరైన ఏడుగురు మంత్రులతో కూడిన ఉపసంఘం.. సమావేశంలో పాల్గొన్న ఏడుగురు మంత్రులతో కూడిన ఉపసంఘం.. సమావేశంలో పాల్గొన్న అనగాని సత్యప్రసాద్, నారాయణ, నిమ్మల రామానాయుడు, అనిత, బీసీ జనార్ధన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్.. మంత్రివర్గ ఉపసంఘం కన్వీనర్ గా రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి.. ప్రజలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను స్వీకరిస్తోన్న మంత్రివర్గ ఉపసంఘం.. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలపై చర్చించిన మంత్రులు..
