హైదరాబాద్‌లో యూఎస్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్న లారా విలియమ్స్

…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో యూఎస్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్న లారా విలియమ్స్

ప్రస్తుతం వాషింగ్టన్ DCలోని అమెరికా విదేశాంగ శాఖలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న లారా

ప్రస్తుత కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ స్థానంలో ఆగస్టులో బాధ్యతలు స్వీకరించనున్న లారా

భారతదేశం.. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేయనున్న లారా విలియమ్స్