రేపు అమరావతికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..

భారత్ న్యూస్ అమరావతి..…..రేపు అమరావతికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..

29 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న కేంద్ర మంత్రి

రేపు సాయంత్రం 5 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో కార్యక్రమం

కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, పెమ్మసాని చంద్రశేఖర్..