తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్.

భారత్ న్యూస్ తిరుపతి….తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్.

టీటీడీ దేవస్థానంలో ఉన్న అన్యమతస్థులను వెంటనే ఉద్యోగాల నుండి తొలగించాలి. హిందూ సనాతన ధర్మం నమ్మకం లేని వాళ్ళని టీటీడీలో ఉంచడం మంచిది కాదు. అన్ని మతాలు ఉండడానికి ఇది సత్రం కాదు –
కేంద్ర మంత్రి బండి సంజయ్