మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన బీసీ సంఘాల నేతలు…

..భారత్ న్యూస్ హైదరాబాద్….మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన బీసీ సంఘాల నేతలు…

వెనుకబడిన కులాలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించే దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వినతి