భారత్ న్యూస్ విశాఖపట్నం..ప్రమాదవశాత్తు మరణించిన 101 మంది జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ. 5 కోట్ల 5 లక్షలు బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చెక్కులు పంపిణీ చేసిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీ @NagaBabu గారు.
WhatsApp us