…భారత్ న్యూస్ హైదరాబాద్….మార్పు రావాలని పుస్తకాలు పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇప్పుడు అనుభవిస్తున్నాము
మేము తవ్వుకున్న గుంతలో మేమే పడ్డట్టు అయింది

ఆనాడు మమ్మల్ని రెచ్చగొట్టిన మేధావులకు ఉద్యోగాలు వచ్చాయి అందుకే మమ్మల్ని పట్టించుకుంటలేరు
న్యాయం కోసం నిలబడకుండా పదవుల కోసం పాకులాడే వారిని మేధావులు అనరు..సన్నాసులు అంటారు
రేవంత్ రెడ్డి నోటికొచ్చిన నెంబర్ చెప్పి అన్ని ఉద్యోగాలు ఇచ్చినం అంటున్నాడు
నియామక పత్రాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టా ?
2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారు కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్తున్నారు
ప్రజావాణిలో ఎవరు ఉండరు, మేము అక్కడికి వెళ్ళి ఎవరిని కలవాలి