భారత్ న్యూస్ విజయవాడ…ఆదివారం తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సుప్రభాత సేవలో పాల్గొన్న అనంత్ అంబాని జీ అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
*తిరుమల: శ్రీవారికి అనంత్ అంబానీ విరాళం.
టీటీడీకి రూ.27.5 కోట్లతో 25 ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేందుకు అంగీకారం.
ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు.

*బస్సు డ్రైవర్లకు జీతభత్యాలు రిలయన్స్ సంస్థ నుంచే ఇస్తామని తెలిపిన అనంత్ అంబానీ .
ఐ-హబ్