అయోధ్య రామ మందిరంలో విరాళాల దొంగతనం కేసులో ఎనిమిది మంది నిందితుల ఇళ్లపై పోలీసుల దాడులు

భారత్ న్యూస్ ఢిల్లీ…..అయోధ్య రామ మందిరంలో విరాళాల దొంగతనం కేసులో ఎనిమిది మంది నిందితుల ఇళ్లపై పోలీసుల దాడులు

దాడుల్లో రూ. 79.85 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు ..