18వేల అడుగుల ఎత్తులో తాత స్కె డైవింగ్…

భారత్ న్యూస్ హైదరాబాద్ …18వేల అడుగుల ఎత్తులో తాత స్కె డైవింగ్…

18వేల అడుగుల ఎత్తులో స్కై డైవింగ్ అంటే యువకులు కూడా భయపడతారు. కానీ ఆస్ట్రేలియాలో ఓ భారతీయ వృద్ధుడు ధైర్యసాహసాలతో దీనిని చేసి చూపించారు. ఆయన మనవడు “మీకు భయంగా ఉందా?” అని అడగ్గా, ఆయన ఆత్మవిశ్వాసంతో “భయపడటానికి నేను ఎవరు?” అని బదులిచ్చారు.

‘జై హింద్, జై భారత్, జై హరియాణా’ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో చూసి నెటిజన్లు తాతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమకూ ఇలాంటి ధైర్యం, ఆత్మవిశ్వాసం కావాలంటున్నారు…..