గ‌వ‌ర్న‌మెంట్‌ బుక్స్ కంటెంట్, క్వాలిటీ సూప‌ర్…

భారత్ న్యూస్ విజయవాడ…గ‌వ‌ర్న‌మెంట్‌ బుక్స్ కంటెంట్, క్వాలిటీ సూప‌ర్…

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం ఉచితంగా పంపిణీ చేసిన బుక్స్ కంటెంట్, క్వాలిటీలో సూప‌ర్‌గా ఉన్నాయంటున్నారు విద్యావేత్త‌లు, ఉపాధ్యాయులు. నాణ్య‌మైన పేప‌ర్, ప్రింటింగ్‌తో ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయ‌ని చెబుతున్నారు.

పాఠ్యపుస్త‌కాలు లోప‌ల ఒక పాఠం రెండు భాష‌ల్లో ప‌క్క ప‌క్క పేజీల్లో ముద్రించి విద్యార్థులు సులువుగా అర్థం చేసుకునేలా రూపొందించార‌ని గంగాధ‌ర‌రావు అనే టీచ‌ర్ సంతోషం వ్య‌క్తం చేశారు….

AndhraPradesh…